Condom in Lungs: పురుషాంగం చీకుతూ కండోమ్ మింగేసిన భార్య, అది ఊపిరితిత్తులకు చేరడంతో మొదలైన టీబీ లక్షణాలు, ఆపరేషన్ ద్వారా కండోమ్ తొలగించిన వైద్యులు
ఆ కథనం ప్రకారం.. ఒక పాఠశాలలో టీచర్‌గా ఉన్న మహిళ ఊపిరితిత్తుల్లో కండోమ్ బయటపడింది. దీంతో ఆ మహిళ శ్లేష్మం, దగ్గు మరియు జ్వరం వంటి లక్షణాలతో బాధపడింది. ఈ లక్షణాలు టీబీకి (Woman Thinks She Has TB) చేరువగా ఉండటంతో ఆ మహిళ భయపడి డాక్టర్ ని సంప్రదించింది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఓ ఆసక్తికర కథనం ప్రచురించారు. ఆ కథనం ప్రకారం.. ఒక పాఠశాలలో టీచర్‌గా ఉన్న మహిళ ఊపిరితిత్తుల్లో కండోమ్ బయటపడింది. దీంతో ఆ మహిళ శ్లేష్మం, దగ్గు మరియు జ్వరం వంటి లక్షణాలతో బాధపడింది. ఈ లక్షణాలు టీబీకి (Woman Thinks She Has TB) చేరువగా ఉండటంతో ఆ మహిళ భయపడి డాక్టర్ ని సంప్రదించింది.
అయితే డాక్టర్లు ఆమెను పరీక్షించిన తరువాత ఊపిరితిత్తుల్లో కండోమ్ (Condom Stuck in Her Lung ) ఉందని తేల్చేశారు. టీబీకీ (Tuberculosis (TB) సంబంధించిన పరీక్షలు అన్నీ నెగిటివ్ వచ్చిన తరువాత ఈ విషయం బయటపడింది. అయితే ఆమె కండోమ్ మింగిన విషయం తెలిసినప్పటికీ ఈ విషయాన్ని డాక్టర్లు కనుగొనేంతవరకు చెప్పలేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడ చులకన అవుతామోననే భయమట.
టీబీ టెస్టుల్లో నెగిటివ్ రావడంతో డాక్టర్లు అనుమానంతో ఛాతి ఎక్స్‌రే తీయగా ఆమె జ్వరం మరియు దగ్గు వెనుక అసలు కారణం బయటపడింది. ఛాతీలో ఎక్స్-రేలో వైద్యులు ఊపిరితిత్తుల కుడి ఎగువ భాగంలో ఈ కండోమ్ కనుగొన్నారు. వైద్యులు వెంటనే రోగికి ఆపరేషన్ చేసి 'కండోమ్' గా గుర్తించిన మర్మమైన ఆ బ్యాగ్‌ను తొలగించారు. కాగాఫెలిషియో (Sucking) సమయంలో ఆ మహిళ కండోమ్‌ను మింగినట్లు (Unknowingly Swallowed It During Fellatio) వైద్యులు తెలుసుకున్నారు.
కండోమ్ వదులుగా ఉందని, ఆ సమయంలో ఆమె మింగేసిందని దంపతులు తెలిపారు. ఆ తరువాత నుంచి ఆ మహిళ దగ్గు మరియు తుమ్మును అనుభవించిందని దంపతులు వెల్లడించారు. కాగా ఈ సంఘటనను వైద్యుడికి వెల్లడించడానికి వారు ఇబ్బందిపడ్డారు. వైద్యులు దానిని స్వయంగా కనుగొనే వరకు దాచిపెట్టారు.
వైద్య సాహిత్యంలో ఇది తొలి కేసని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఆ మహిళ బాగానే ఉంది, అయితే, ఆమె ఊపిరితిత్తుల నుండి మిగిలిన కండోమ్ ముక్కలను తొలగించడానికి ఆమె మరింత బ్రోంకోస్కోపీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. కాగా క్షయవ్యాధి (TB) అనేది ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధులలో ఒకటి, ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. చివరికి వెన్నెముక మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ రోజుల్లో, వ్యాధిని యాంటీబయాటిక్స్ మరియు ఇతర వైద్య చికిత్సల ద్వారా నయం చేయవచ్చు.