Zomato Shares: ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు.. రూ. 330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన కంపెనీ
తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్ లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది.
Newdelhi, Oct 6: తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్ లను తన ఉద్యోగులకు (Employees) జొమాటో కేటాయించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ కింద 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. దీని విలువ దాదాపు రూ.330.17 కోట్లుగా ఉంటుందని చెప్పింది. జొమాటో నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Hindenburg Shuts Down: హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్‌డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన
Rashmika Mandanna Injured: రష్మిక కాలు విరిగింది! కొన్నినెలల పాటూ రెస్ట్ తీసుకోవాల్సిందే! ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన రష్మిక ఫోటోలు
Kakinada Shares Case: చంద్రబాబుకు ఈ కేవీ రావు ఒక చెంచా, అలాంటి వాడిపై మేము బెదిరింపులకు దిగడమేంటి ? మీడియా వేదికగా మండిపడిన విజయసాయి రెడ్డి
Kakinada Shares Case: కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్ సర్క్యులర్ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాలను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన కర్నాటి వెంకటేశ్వరరావు
Advertisement
Advertisement
Advertisement