Actress Kasturi: నటి కస్తూరికి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్, చెన్నైలోని పుజ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు పోలీసులు. క‌స్తూరిని చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజ‌రు ప‌ర్చగా ఈనెల 29 వ‌ర‌కూ రిమాండ్ విధించింది కోర్టు.

14 days remand for Actress Kasturi (X)

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు పోలీసులు. క‌స్తూరిని చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజ‌రు ప‌ర్చగా ఈనెల 29 వ‌ర‌కూ రిమాండ్ విధించింది కోర్టు.

దీంతో చెన్నైలోని పుజ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు కస్తూరిని తరలించారు పోలీసులు. ఓ రాజకీయ సభలో మాట్లాడిన కస్తూరి..అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  స్పిరిట్ మూవీ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి, సంక్రాంతికి స్పిరిట్ అప్‌డేట్ రాబోతుందని గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు...వీడియో ఇదిగో

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement