Acharya Movie: గన్నవరంలో ఆచార్య యూనిట్, ఘనస్వాగతం పలికిన మెగా అభిమానులు, కనకదుర్గ ఆలయాన్ని సందర్శించుకోనున్న టీం
ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. సినిమా యూనిట్ విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించుకోనుంది. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగతం పలికారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు.
ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. సినిమా యూనిట్ విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించుకోనుంది. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగతం పలికారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలోకి రానుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Advertisement
Advertisement
Advertisement