Kalidas Jayaram Married Tarini: మోడల్ తరిణి కళింగరాయ్ను ప్రేమ వివాహం చేసుకున్న హీరో కాళిదాస్ జయరామ్, కేరళలోని గురువాయూర్ ఆలయంలో పెళ్లి వేడుక..వీడియో
పెళ్లి చేసుకున్నారు హీరో కాళిదాస్ జయరామ్. మోడల్ తరిణి కళింగరాయ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో కాళిదాస్. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాళిదాస్ తండ్రి ప్రముఖ సీనియర్ నటుడు జయరామ్. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పెళ్లి చేసుకున్నారు హీరో కాళిదాస్ జయరామ్. మోడల్ తరిణి కళింగరాయ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో కాళిదాస్. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాళిదాస్ తండ్రి ప్రముఖ సీనియర్ నటుడు జయరామ్. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్కు మనోజ్..తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Advertisement
Advertisement
Advertisement