Actor Mohan Babu: తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దని కోర్టుకు మోహన్ బాబు.. తొలగించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం

ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.

Mohan babu (photo-X)

Hyderabad, Dec 21: ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు (Actor Mohan Babu) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు. విచారణ జరిపిన ధర్మాసనం  మోహన్ బాబు కంటెంట్‌ ను గూగుల్, సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎల‌క్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వ‌చ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న కారు 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement