Urmila Matondkar Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ, 8 సంవత్సరాల వివాహా బంధానికి బ్రేక్!

ఊర్మిళ మటోండ్కర్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 8 ఏళ్ల వివాహా బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు కావాలంటూ కోర్టు వెళ్లింది ఊర్మిళ. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లినట్టు సమాచారం.

Urmila Matondkar, Mohsin Akhtar Mir (Photo Credits X).jpg

ఊర్మిళ మటోండ్కర్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 8 ఏళ్ల వివాహా బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు కావాలంటూ కోర్టు వెళ్లింది ఊర్మిళ. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లినట్టు సమాచారం.

ఫిబ్రవరి 4. 2016లో మోసిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది ఉర్మిళ. ఆమె వయసు 50 ఏళ్లు కాగా... అతని వయసు 40 ఏళ్లే. అప్పట్లో వీరి వివాహం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2104లో వీరిద్దరికి పరిచయం కాగా ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. రెండేళ్ల ప్రేమ తర్వాత అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.

Here's Tweet:

View this post on Instagram

A post shared by HT City (@htcity)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement