Om Raut Kissing Kriti Sanon Video: ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ముద్దు వీడియో ఇదిగో, కృతి సనన్ వెళ్లిపోతుండగా కిస్ పెట్టి వీడ్కోలు
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ మరికొందరు టీమ్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత కృతి సనన్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)