Shaitaan OTT Release Date: బాలీవుడ్ హర్రర్ మూవీ షైతాన్ ఓటీటీలోకి వచ్చేసింది, నేటి అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

Shaitaan

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘షైతాన్‌’(Shaitan). మాధవన్‌ నెగెటివ్‌ పాత్రలో కనిపించిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ హారర్‌ థ్రిల్లర్‌ ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix) వేదికగా ఈరోజు (మే3) అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉండనుంది. వికాశ్‌ భల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జ్యోతిక కీలకపాత్రతో ఆకట్టుకున్నారు. కుబేర‌లో నాగార్జున ఫ‌స్ట్ లుక్ అదుర్స్! అంచ‌నాలు అమాంతం పెంచేసిన నాగార్జున ఇంట్రో టీజ‌ర్

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement