Hari Hara Veera Mallu Leak Dialogue: హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు నుంచి డైలాగ్ లీక్, బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు అంటూ సాగుతున్న డైలాగ్ ఇదిగో..

క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌ కలిసి నటిస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ చెప్పి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌.బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్‌ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు.

Hari Hara Veera Mallu Leak Dialogue

క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌ కలిసి నటిస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ చెప్పి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాలీవుడ్‌ యాక్టర్ బాబీ డియోల్‌.బాద్‌ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్‌ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పుడీ డైలాగ్‌ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.

తాజా డైలాగ్ లీక్‌తో కొంత రిలాక్స్‌ అవుతున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లోనే తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు‌‌.

Hari Hara Veera Mallu Leak Dialogue

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement