Priyanka Chopra: ప్రియాంకకు మరో అరుదైన గౌరవం.. ప్రఖ్యాత బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై ఫోటో.. తొలి భారతీయ నటిగా గుర్తింపు

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే, 40 అంతర్జాతీయ మ్యాగజీన్ల కవర్ పేజీలపై కొలువుదీరిన ఈ మాజీ ప్రపంచ సుందరి తాజాగా మరో ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై తళుకులీనింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ నటిగా గుర్తింపు పొందింది.

Credits: Instagram

Hyderabad, Jan 20: బాలీవుడ్ (Bollywood) నటి ప్రియాంకా చోప్రాకు (Priyanka Chopra) మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే, 40 అంతర్జాతీయ మ్యాగజీన్ల కవర్ పేజీలపై కొలువుదీరిన ఈ మాజీ ప్రపంచ సుందరి తాజాగా మరో ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ (vogue) కవర్ పేజీపై తళుకులీనింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన  తొలి భారతీయ నటిగా గుర్తింపు పొందింది.

 

View this post on Instagram

 

A post shared by British Vogue (@britishvogue)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement