Prabhas, Allu Arjun Fans: ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బెంగుళూరులో ఘటన.. వీడియో వైరల్
బెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఓ పది మంది బన్నీ ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Bengaluru, Mar 11: బెంగళూరులో (Bengaluru) అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఓ పది మంది బన్నీ ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ (Prabhas) అభిమానిని రక్తం వచ్చేలా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Advertisement
Advertisement
Advertisement