Fire Breaks At Acharya Set: ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 23 కోట్ల నష్టం.. వీడియోతో
హైదరాబాద్ శివారులోని కోకాపేటలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రూ. 23 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.
Hyderabad, Feb 28: హైదరాబాద్ (Hyderabad) శివారులోని కోకాపేటలో (Kokapet) చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రూ. 23 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.
టర్కీలో మళ్ళీ భూకంపం.. ఒకరు మృతి, వంద మందికి పైగా గాయాలు.. వీడియోతో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)