Ram Charan-Rolls Royce Spectre: వీడియో ఇదిగో, రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో రామ్ చరణ్ ఎంట్రీ, హైదరాబాద్‌లో ఫస్ట్ కారు చరణ్‌దే
హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం.ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీతో అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకలకు ముంబై బయలుదేరారు.
రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం.ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీతో అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకలకు ముంబై బయలుదేరారు. భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన మరియు కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఈరోజు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రైవేట్ జెట్‌లో ముంబైకి వెళ్లారు. జీవితాలను నాశనం చేసే వ్యక్తి త్రివిక్రమ్, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)