Pushpa 2 Team Injured In Accident: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు, వేగంగా వచ్చి ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ప్రమాదంలో పలువురికి గాయాలు

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Road Accident (Representational Image)

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Road-accident
Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement