Chandrabose: నేను కలలో కూడా ఉహించలేదు, నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్‌లో నిలవడంపై చంద్రబోస్, ఎం.ఎం.కీరవాణి & ఎస్.ఎస్.రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన గీత రచయిత

ఈ విషయాన్నికలలో కూడా నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి & ఎస్.ఎస్.రాజమౌళికి కృతజ్ఞతలు. నేను వ్రాయడానికి సహకారం అందించిన నా భార్యకు కూడా నేను కృతజ్ఞుడను అని RRR నాటు నాటు' పాట గీత రచయిత చంద్రబోస్ అన్నారు

Chandrabose (Photo-ANI)

ఈ విషయాన్నికలలో కూడా నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి & ఎస్.ఎస్.రాజమౌళికి కృతజ్ఞతలు. నేను వ్రాయడానికి సహకారం అందించిన నా భార్యకు కూడా నేను కృతజ్ఞుడను అని RRR నాటు నాటు' పాట గీత రచయిత చంద్రబోస్ అన్నారు. కాగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ కు సెలక్ట్ అయిన సంగతి విదితమే. మొత్తం 15 పాటలు సెలక్ట్ కాగా అందులో నాటు నాటు కూడా ఉంది. భారతదేశం నుంచి సాంగ్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైన తొలి సాంగ్ ఇదే కావడం గమనార్హం

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement