Indira Devi Passes Away: వీడియో, నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేసిన సితార, మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతం

మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది

Mahesh's daughter Sitara could not bear to see her grandmother's dead body

నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి మహేశ్‌ కుమార్తె సితార తట్టుకోలేకపోయారు. మహేశ్‌ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)