Kriti Sanon Gym Video: జిమ్‌లో తెగ కష్టపడుతున్న స్టార్ హీరోయిన్, డంబెల్ బెంచ్ ప్రెస్, కేటిల్ బెల్స్ వర్కవుట్‌ను చాలా సులభంగా చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన కృతిసనన్
అందాల భామ కృతిసనన్ ఇన్ స్టా రీల్‌లో తన వర్కవుట్ వీడియో (Kriti Sanon Gym)షేర్ చేసింది. ఈ భామ డంబెల్ బెంచ్ ప్రెస్, కేటిల్ బెల్స్ వర్కవుట్‌ను చాలా సులభంగా చేస్తూ..ఫిట్ నెస్ లవర్స్ లో జోష్ నింపుతోంది. ఫిట్‌గా మారేందుకు కృతిసనన్ చూపిస్తున్న డెడికేషన్‌ను అభిమానులు, ఫాలోవర్లు ప్రశంసిస్తున్నారు.
అందాల భామ కృతిసనన్ ఇన్ స్టా రీల్‌లో తన వర్కవుట్ వీడియో (Kriti Sanon Gym)షేర్ చేసింది. ఈ భామ డంబెల్ బెంచ్ ప్రెస్, కేటిల్ బెల్స్ వర్కవుట్‌ను చాలా సులభంగా చేస్తూ..ఫిట్ నెస్ లవర్స్ లో జోష్ నింపుతోంది. ఫిట్‌గా మారేందుకు కృతిసనన్ చూపిస్తున్న డెడికేషన్‌ను అభిమానులు, ఫాలోవర్లు ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Prabhas) తో వన్ నేనొక్కడినే సినిమాలో నటించి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ కృతిసనన్ (Kriti Sanon). ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ సినిమాలో కనిపించింది. అనంతరం హిందీ సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆదిపురుష్ లాంటి భారీ ప్రాజెక్టుతోపాటు పలు చిత్రాలతో బిజీగా ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement