Megastar Chiranjeevi: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిని ఖండించిన మెగాస్టార్ చిరంజీవి , ఈ దాడి వార్తతో కలత చెందానని..సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మెగాస్టార్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడగా ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Megastar Chiranjeevi Reacts to Attack on Saif Ali Khan(X)

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడగా ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి పై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ దాడి వార్తతో తీవ్ర కలత చెందానని... సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

జనవరి 15న ఉదయం ముంబై, బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఉదయం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరుగగా సైఫ్, దొంగల్ని ఆపే ప్రయత్నంలో కత్తితో దాడి చేయగా గాయపడ్డారు. బాంద్రా డివిజన్ డీసీపీ సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Megastar Chiranjeevi Reacts to Attack on Saif Ali Khan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now