Mohanlal Video: 61 ఏళ్ల వయసులో షాక్ ఇస్తున్న మోహన్ లాల్, హెవీ డంబెల్స్‌తో పడుకుని ఎక్సర్‌సైజ్ చేస్తున్న మళయాలం సూపర్ స్టార్, మోహన్ లాల్ జిమ్ వీడియో ఎలా ఉందో మీరే చూడండి

Mohanlal

మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ 61 ఏళ్ల వయసులో కూడా యువకులకు సవాల్ విసురుతున్నాడు. తాజాగా తను జిమ్ చేస్తున్న వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. అందు రెండు డంబెల్స్ పట్టుకుని పడుకుని ఎక్సర్ సైజ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి

 

View this post on Instagram

 

A post shared by Mohanlal (@mohanlal)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement