Akkineni Nagarjuna: అక్కినేని శత జయంతి ఉత్సవాలు, మెగాస్టార్ చిరంజీకి నాగార్జున ఆహ్వానం, చిరుకు జాతీయ పురస్కారం అందిస్తామన్న కింగ్ నాగ్..

అక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు కింగ్ నాగార్జున. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని...ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తాం అని..ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు జరుగుతాయన్నారు.

Nagarjuna invites Megastar Chiranjeevi for ANR Satha Jayanthi Celebrations(X)

అక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు కింగ్ నాగార్జున. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని...ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తాం అని..ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు జరుగుతాయన్నారు.  యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement