Oscars 2023: వీడియో ఇదిగో.. ఆస్కార్ కోసం అమెరికాకు జూనియర్ ఎన్టీఆర్, ఖుషీ అవుతున్న అభిమానులు

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, హెచ్‌సీఏ, లాస్‌ ఏంజిల్స్‌ ఫిలిం క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ చాయిస్‌.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, హెచ్‌సీఏ, లాస్‌ ఏంజిల్స్‌ ఫిలిం క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ చాయిస్‌.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్‌ కోసం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి సహా తదితరులు అమెరికాకు చేరుకున్నారు. తాజాగా యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అమెరికాకు పయనమయ్యాడు. సోమవారం ఉదయం తారక్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement