NYFCC Awards: ఎన్‌వైఎఫ్‌సీసీ అవార్డు గెలుచుకున్న పాయల్ కపాడియా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు.
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాయల్..ఇది చాలా గొప్ప అనుభవం. ఇక్కడ యుఎస్ ఫిల్మ్ కమ్యూనిటీలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను అని తెలిపింది. మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు
Payal Kapadia bags New York Film Critics Circle award
Payal Kapadia accepts the Best International Film award for ‘All We Imagine As Light’.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
Posani Arrested: నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Advertisement
Advertisement
Advertisement