Pooja Hegde Father Birthday: రాత్రి పూట తండ్రికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పూజా హెగ్డే, 60వ వడిలోకి అడుగుపెట్టిన పూజా తండ్రి మంజునాథ్‌ హెగ్డే, తండ్రి బర్త్‌డే పార్టీలో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన ముద్దుగుమ్మ

పూజా తండ్రి మంజునాథ్‌ 60వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఇంట్లోని ఓ గదిని అంతా బెలూన్లతో అలంకరించింది. పూజా స్వయంగా చేసిన ఈ అలంకరణలను చూసి ఆమె తండ్రి సంతోషం వ్యక్తం చేసి పూజను ఆప్యాయంగా హత్తుకున్నాడు.

Pooja Hegde Father Birthday (Photo-Instagram)

ఇక పనిలో పనిగా ఫ్యామిలీ కోసం కచేరీ కూడా పెట్టించిందీ భామ. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మొత్తానికి బర్త్‌డే పార్టీలో ఫ్యామిలీ అంతా ఓ రేంజ్‌లో రచ్చ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now