Adipurush Event: వీడియో ఇదిగో, ఆదిపురుష్ ఈవెంట్లో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

అదిపురుష్ ఈవెంట్ లో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒళ్లు మండి వారిని చితకబాదారు. మా స్టార్ ఈవెంట్లో మీ గోల ఏందంటూ ఉతికి ఆరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Prabhas fans beat Jana Sena soldiers

అదిపురుష్ ఈవెంట్ లో ప్రభాస్‌ అభిమానులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తి ఏం మాట్లాడారో తెలియదు కానీ పలువురు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం అతనిపై దాడి చేశారు. చెంపపై గట్టిగా కొడుతూ రచ్చ రచ్చ చేశారు.

ఆ వ్యక్తి మహేశ్‌ అభిమాని అని.. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాడి చేశారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈవెంట్‌లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ఇలా చేశారని మరికొంత మంది చెబుతున్నారు. అలాగే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అంటూ గట్టిగా అరిచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement