Kidambi Srikanth With Sravya Varma: బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఆర్జీవీ మేనకోడలు-నిర్మాత ఎంగేజ్‌మెంట్, శ్రావ్య వర్మతో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్థం
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు సినీ నిర్మాత శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఒక్కటికానున్నారు. తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు అంతా అభినందనలు చెబుతున్నారు.
Hyd, Aug 11: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు సినీ నిర్మాత శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఒక్కటికానున్నారు. తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు అంతా అభినందనలు చెబుతున్నారు. ఒకే వేదికపై చిరంజీవి - బాలయ్య, అన్‌స్టాపబుల్ షోకి అతిథిగా మెగాస్టార్, అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగే!
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)