Pushpa 2: పుష్ప 2 టీజర్‌ వచ్చేసింది, అడవిలో పులి ముందు నుంచి నడుచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్, పూనకాలు తెప్పిస్తున్న టీజర్

అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని దాని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ వచ్చే ఈ డైలాగ్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. వీడియో ఇదిగో..

Pushpa-2-The-Rule-Teaser

పుష్ప 2 అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మూవీ బృందం సర్ ఫ్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన వీడియో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని దాని అర్థం.. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ వచ్చే ఈ డైలాగ్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. వీడియో ఇదిగో..

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement