Allu Arjun and Sukumar's Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్‌డేట్, ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడంటూ ట్వీట్ చేసిన మేకర్స్
రెండేళ్ల కిందట విడుదలైన పుష్ప’. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు రెండో భాగం రెడీ అవుతోంది. బాక్సాఫీస్ ను ‘రూల్’ చేసేందుకు ‘పుష్ప: ది రూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ‘భన్వర్ సింగ్ షెకావత్’.. అదేనండీ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారట. ఈ మేరకు షూటింగ్ లొకేషన్‌లో డైరెక్టర్ సుకుమార్, ఫహాద్ మానిటర్ స్క్రీన్‌ను చూస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు. పుష్పలో బన్నీ తర్వాత ఆ స్థాయిలో మెరిసిన పాత్ర భన్వర్‌సింగ్ షెకావత్‌దే.
Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
RBI To Tighten Gold Loan Processes: బంగారం రుణాలు తీసుకోవడం ఇక అంత సులభమేమీ కాదు! గోల్డ్ లోన్ విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్న ఆర్బీఐ
Advertisement
Advertisement
Advertisement