PS1: పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో

పొన్నియిన్ సెల్వన్.. సెట్స్ లో ఐశ్వర్యారాయ్ ఫొటోలు ఇవిగో

PS1

Chennai, September 26: మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా పట్ల ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ లోపే సినిమాలోని ప్రధాన నటుల్లో ఒకరైన పార్తీబన్.. ట్విట్టర్ వేదికపై తన అభిమానుల కోసం శాంపిల్ గా కొన్ని ఫొటోలు (పిక్స్) విడుదల చేశారు. ఈ ఫొటోలు సినిమా షూటింగ్ సందర్భంగా తీసుకున్నవి కావడం గమనార్హం. ఈ ఫొటోల్లో పార్తీబన్ తోపాటు ప్రముఖ నటుడు శరత్ కుమార్, ఐశ్వర్యారాయ్ కూడా ఉన్నారు. ఐశ్వర్యారాయ్ అంకిత భావం, వినయాన్ని పార్తీబన్ ఈ సందర్భంగా ఎంతో మెచ్చుకున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now