Rakesh Master Dies: రాకేష్ మాస్టర్ కన్నుమూత.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (53) మృతి చెందారు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సన్ స్ట్రోక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో విరోచనాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలోకి జారుకుంది.

rakesh master

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement