Game Changer Release Date: గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ మూవీ

ఎట్టకేలకు రామ్ చరణ్‌ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Ram Charan Game Changer New Release Date Locked(video grab)

ఎట్టకేలకు రామ్ చరణ్‌ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.  బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement