Vyooham Movie Update: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు అంతా అబద్దం, ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిందనే వార్తలపై ఆ సినిమా దర్మకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ..వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారని తెలిపారు.

Ram Gopal Varma (Photo Credits: IANS)

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిందనే వార్తలపై ఆ సినిమా దర్మకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ..వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారని తెలిపారు. 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై రామ్‌ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

Here's Varma Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement