Ram Gopal Varma vs Nagababu: నా సినిమాలో పెద్ద కమెడియన్ మీరు, నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ విసిరిన రామ్ గోపాల్ వర్మ, ట్వీట్స్ ఇవిగో..

నాగబాబు ఓ పోస్టులో రామ్ గోపాల్ వర్మని ఓ కమెడియన్ అంటూ వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే స్థాయిలో వర్మ కౌంటర్ విసిరారు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ రిప్లై ఇచ్చారు.

Ram Gopal Varma vs Nagababu (Photo-X)

టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై రచ్చరచ్చ అవుతోంది. తాజాగా నాగబాబు ఓ పోస్టులో రామ్ గోపాల్ వర్మని ఓ కమెడియన్ అంటూ వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే స్థాయిలో వర్మ కౌంటర్ విసిరారు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే ఆ TDP వాళ్ళు మరియు TDP ఛానల్స్ వాళ్ళు నేను తెలంగాణ కాకుండా A P లో ఎందుకు CONTRACT KILLING కేసు పెట్టాను అని అడుగుతున్నందుకు , మీ పాప నారా లోకేష్ గారు A P బదులు తెలంగాణలో VYOOHAM ఆపమని ఎందుకు వేశారని నేను కూడా అడగవచ్చా ??? అని ప్రశ్నించారు.  తల నరికితే రూ.కోటి వ్యాఖ్యలపై ఏపీ డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ, ఫిర్యాదులో ఎవరెవరినీ చేర్చారంటే..

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement