Ramesh Deo No More: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు రమేష్ డియో గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు రమేష్ దేవ్ బుధవారం సాయంత్రం ముంబైలో మరణించారు. ఆయనకు 93 ఏళ్లు. ఆయన కుమారుడు దర్శకుడు అభినయ్ దేవ్ మాట్లాడుతూ, “ఆయన ఈరోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు రమేష్ దేవ్ బుధవారం సాయంత్రం ముంబైలో మరణించారు. ఆయనకు 93 ఏళ్లు. ఆయన కుమారుడు దర్శకుడు అభినయ్ దేవ్ మాట్లాడుతూ, నాన్న ఈరోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రమేష్.. దేవ్ ఆనంద్, ఆప్ కీ కసమ్, మేరే అప్నే వంటి హిట్ సినిమాలలో నటించారు. టాయ్, జీవన్ మృత్యు, రాంపూర్ కా లక్ష్మణ్, కోరా కాగజ్ వంటి ప్రముఖ హిందీ చిత్రాలలో సహాయక పాత్రల్లో కూడా మంచి ఆదరణ పొందాడు.
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement