Salaar Part 1 Trailer: ప్రభాస్ క్రేజ్ అంటే ఇదే.. నిమిషానికి లక్షమందికి పైగా వీక్షిస్తున్న సలార్ ట్రైలర్, విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్
విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు
ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్: సీజ్‌ఫైర్’. తాజాగా ట్రైలర్ విడుదలైంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినా..ఎట్టకేలకు డిసెంబరు 22న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు.
విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు. సలార్ పార్ట్ 1 ట్రైలర్ ఇదిగో, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ట్రైలర్, డిసెంబరు 22న థియేటర్లలోకి..
Here's Video
Tags
Director Prashanth Neel
Prabhas
Prabhas in Salaar
Prithviraj Sukumaran
Salaar Cast
Salaar Release Date
Salaar Trailer
Salaar Trailer Reactions
Salaar Updates
Salaar: Part One - Ceasefire Shruti Haasan
డార్లింగ్ ప్రభాస్
ప్రభాస్ సలార్
ప్రభాస్ సలార్ ట్రైలర్
ప్రశాంత్ నీల్
సలార్
సలార్ ట్రైలర్
సలార్ ట్రైలర్ విడుదల
సలార్ పార్ట్ 1
సలార్ పార్ట్ 1 ట్రైలర్
సలార్ సీజ్‌ఫైర్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement