Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. జక్కన్న టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుంటానని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో, కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి
స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు(Director Rajamouli). జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు(Srinivasa rao).
స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు(Director Rajamouli). జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు(Srinivasa rao). రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ రిలీజ్ చేశారు.
రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు. ఎన్టీఆర్ - రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు శ్రీనివాసరావు.
ఈ మేరకు సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపారు శ్రీనివాసరావు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అంతేగాదు రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Star Director S.S. Rajamouli in Controversy
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Singer Kalpana's Health Update: సింగర్ కల్పన అందుకే నిద్ర మాత్రలు మింగిందా ? ప్రస్తుతం నిలకడగా ఆమె ఆరోగ్యం, బులిటెన్ విడుదల చేసిన కూకట్‌పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు
VV Vinayak Health Rumors: వీవీ వినాయక్ ఆరోగ్యంగా వున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శకుడి టీం
'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Advertisement
Advertisement
Advertisement