CCL 2023, Bengal Tigers vs Telugu Warriors: మరోసారి దుమ్ము లేపిన అఖిల్ అక్కినేని, బెంగాల్ టైగర్స్ జట్టును చిత్తు చేసిన తెలుగు వారియర్స్ జట్టు..

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా శనివారం బెంగాల్ టైగర్స్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో, తెలుగు వారియర్స్ జట్టు భారీ విజయం నమోదు చేసింది.

Twitter

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా శనివారం బెంగాల్ టైగర్స్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో, తెలుగు వారియర్స్ జట్టు బెంగాల్ టైగర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో  భారీ విజయం నమోదు చేసింది.  కెప్టెన్ అఖిల్ అక్కినేని 33 (19), అశ్విన్ బాబు 62 (26) పరుగులతో రాణించడంతో, తెలుగు వారియర్స్ జట్టు చాలా సులువుగా మ్యాచ్ నెగ్గింది. బెంగాల్ టైగర్ జట్టు నిర్ధారించిన 115 పరుగుల లక్ష్యాన్ని తెలుగు వారియర్స్ జట్టు కేవలం 8.2 ఓవర్లలోనే చేదించి విజయం సాధించింది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement