Titanic Door Auction: టైటానిక్‌ హీరోయిన్ రోజ్ ను కాపాడిన తలుపునకు రికార్డు ధర.. వేలంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది మరి!

టైటానిక్‌ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది.

Titanic Door (Credits: X)

Newdelhi, Mar 28: జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన టైటానిక్‌ (Titanic) చిత్రం క్లైమాక్స్ లో హీరోయిన్‌ రోజ్‌ ను రక్షించడం కోసం హీరో  ఒక తలుపు (Door) చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు విడిచే సన్నివేశం గుర్తుంది కదూ.. ఇప్పుడు ఆ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది.

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now