Unstoppable with NBK: వీడియో ఇదే.. బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

Balakrishna and Pawan (Photo-Twitter/Video Grab)

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ డబుల్‌ సందడితో దూసుకుపోతుంది. ఇటీవలే రిలీజైన ప్రభాస్‌ ప్రోమోతో ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా పవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

Here;s Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement