Video: వీడియో ఇదిగో, భార్యతో కలిసిబేబీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్, సోషల్ మీడియాలో క్లిప్ షేర్ చేసిన ఉపాసన
ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలో ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అక్కడ తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అమెతో కలిసి అమెరికాను చుట్టేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన బేబీమూన్ ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలో ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అక్కడ తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అమెతో కలిసి అమెరికాను చుట్టేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన బేబీమూన్ ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చరణ్ ఓపెన్ టాప్ కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించాడు. షాపింగ్, డిన్నర్, సైట్ సీయింగ్‌తో ఇద్దరూ బిజీగా, హ్యాపీగా గడిపేశారు. భార్యను బయటకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. వీడియో ఇదే..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Cyber Fraud in Hyderabad: హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..
Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..
Advertisement
Advertisement