Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.
Chennai, Sep 21: ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettaiyan). ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమానుల కేరింతల మధ్య కాస్త హుషారుగా రజనీకాంత్ స్టెప్స్ (Rajinikanth Dance) వేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా, తెలుగులో వేటగాడుగా వస్తున్న ‘వెట్టయాన్’ సినిమాకు జై భీమ్ ఫేమ్ టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2024 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement