Pavitranath Passed Away: మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ ఫేమ్ పవిత్రనాథ్ అలియాస్ దయ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడించిన ఇంద్రనీల్, మేఘన
బుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
Hyderabad, Mar 2: బుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం (Chakravakam), మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ (Pavitranath Passed Away) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి' అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అయితే, పవిత్రనాథ్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Actress Jayaprada's Brother Passed Away: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత
Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?
Gurgaon Shocker:ఘోరం.. నైట్ డ్యూటీకి వెళుతూ కూతురిని మేనమామ ఇంట్లో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు, దారుణంగా అత్యాచారం చేసిన మేనమామ స్నేహితుడు
Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Advertisement
Advertisement
Advertisement