Rakesh-Sujatha Wedding Pics: ఎట్టకేలకు ఒక్కటైన లవర్స్, జోర్దార్‌ సుజాతను పెళ్లి చేసుకున్న జబర్దస్థ్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

జబర్దస్థ్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ తన ప్రేయసి జోర్దార్‌ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు

Rakesh-Sujatha Wedding Pics (Photo-Twitter)

జబర్దస్థ్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ తన ప్రేయసి జోర్దార్‌ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Rakesh-Sujatha Wedding Pics
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement