Agnipath Row: షాకింగ్ వీడియో.. బీహార్‌లో మాడి మసైపోతున్న రైలు, సైకిళ్లు, బెంచీలు, బైక్‌లు మరియు స్టాల్స్‌ను రైల్వే ట్రాక్‌లపై విసిరేసిన నిరసనకారులు

దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.ఈ విధ్వంసంలో anapur Railway Station, Patna districtలోని రైలు పూర్తిగా మాడిమసైపోయింది. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. సైకిళ్లు, బెంచీలు, బైక్‌లు మరియు స్టాల్స్‌ను రైల్వే ట్రాక్‌లపై విసిరారు.

Agnipath Scheme Protest (Photo-Video Grab)

దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.ఈ విధ్వంసంలో anapur Railway Station, Patna districtలోని రైలు పూర్తిగా మాడిమసైపోయింది. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. సైకిళ్లు, బెంచీలు, బైక్‌లు మరియు స్టాల్స్‌ను రైల్వే ట్రాక్‌లపై విసిరారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement