Aadhar Update : ఉచిత ఆధార్ అప్ డేట్ గడువు మరోసారి పొడగింపు, డిసెంబర్ 14 వరకు పొడగించిన కేంద్రం
ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది కేంద్రం. ఇవాళ్టితో ఆధార్ ఉచితంగా అప్‌డేట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పొడగించింది. ఉచితంగా ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది.
ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది కేంద్రం. ఇవాళ్టితో ఆధార్ ఉచితంగా అప్‌డేట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పొడగించింది. ఉచితంగా ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. http://myaadhar.uidai.gov.inలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు. దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్ లు ఫుల్
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement