CA Final, Inter Exam 2022 Result Date: జనవరి 10న CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు, అధికారిక సైట్ icai.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కోరిన ICAI
జనవరి 10, 2023న ICAI CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల కానున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ ఫలితాలను విడుదల చేయనుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనప్పుడు ICAI అధికారిక సైట్ icai.nic.inలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి
జనవరి 10, 2023న ICAI CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల కానున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ ఫలితాలను విడుదల చేయనుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనప్పుడు ICAI అధికారిక సైట్ icai.nic.inలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. ICAI నవంబర్ 1 నుండి నవంబర్ 16, 2022 వరకు CA ఫైనల్ పరీక్షలను నిర్వహించింది. CA ఇంటర్మీడియట్ పరీక్షలు నవంబర్ 2 నుండి 17 వరకు ఆఫ్లైన్ మోడ్లో జరిగాయి.
Here's News Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Champions Trophy Final Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
Advertisement
Advertisement
Advertisement