Andhra Pradesh: పుష్ప సినిమా ఎఫెక్ట్... తగ్గేదేలే అంటూ తాగుబోతు హల్చల్, కత్తి నోట్లో పెట్టుకుని హంగామా, గాయాలు.. వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు.

Drunk Man Creates Chaos on Road in Prakasam District(video grab)

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. కత్తి(knife) నోట్లో పెట్టుకుని నేనే పుష్పరాజ్(Pushparaj) అంటూ హంగామా చేశారు.

కత్తితో గాయం చేసుకుని ఇది నా బ్రాండ్ అంటూ వీరంగం సృష్టించాడు. స్థానికులు అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఎక్కడా తగ్గలేదు ఆ తాగుబోతు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం, నిధుల దుర్వినియోగం చేశారని సంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ట్యాబ్‌ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

Drunk Man Creates Chaos on Road in Prakasam District

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

APPSC On Group 2 Mains: ఏపీలో గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్షలపై సందిగ్ధత, క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Share Now