Onion Buffer Stock: సామాన్యులకు శుభవార్త.. ఉల్లి ధర నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం.. గోదాముల్లో బఫర్ స్టాక్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటన
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలవుతున్న సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది.
Newdelhi, Aug 12: నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలవుతున్న సామాన్యులకు కేంద్రం (Centre) శుభవార్త (Good news) చెప్పింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను (Onion Price) కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో గోదాముల్లో బఫర్ స్టాక్ గా (Buffer Stock) నిల్వచేసిన ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లోగల ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లిపాయలను సరఫరా చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ ఏడాది అత్యధిక ధరలు నమోదైన ప్రాంతాలతో పాటూ దేశంలో సగటు ఉల్లి ధర కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గత నెలలో పోలిస్తే అధిక ధర చూసిన ప్రాంతాలకు వీటిని సరఫరా చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ-వేలం, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం
Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం
Advertisement
Advertisement
Advertisement