తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా క్యాప్షన్ ఇవ్వండి అంటూ ఓ వీడియోని ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి క్రాస్ రోడ్డు నుంచి నేరుగా మెయిన్ రోడ్డు మీదకు దూసుకువచ్చాడు. మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆ తర్వాత కారు డ్రైవర్ కి సెల్యూట్ చేస్తూ ముందుకు వెళుతే రోడ్డు డివైడర్ ని ఢీకొట్టాడు బైకర్..ఈ వీడియోని షేర్ చేస్తూ క్యాప్సన్ ఇవ్వండి అన్నారు సజ్జనార్

tsrtc-md-vc-sajjanar-shares-video-in Twitter- on Road Accident-says-Caption this

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)