Rajya Sabha on Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం.. జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం

వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు-2024 పై అధ్యయనం జరిపింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ.

Rajya Sabha approves report on Waqf Amendment Bill(ANI)

వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు-2024 పై అధ్యయనం జరిపింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ. అనంతరం

జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం(Rajya Sabha on Waqf Amendment Bill).

ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు జేపీసీ చైర్మన్‌ జగదంబికా పాల్‌, బీజేపీ ఎంపీ సంజయ్‌(Waqf Amendment Bill).

రాజ్యసభకు తమిళ నటుడు,ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్,.. సీఎం స్టాలిన్ నుండి స్పష్టమైన హామీ, క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పీకే శేఖర్ బాబు! 

మరోవైపు  మక్కల్ నీది మయ్యమ్  అధినేత, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్  త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారా.?, గతంలో ఇండియా కూటమికి మద్దతిచ్చిన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారా?, అందుకు మంత్రి పీకే శేఖర్ బాబు...కమల్‌ని కలిశారా అంటే తమిళ రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.

Rajya Sabha approves report on Waqf Amendment Bill

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Kamal Haasan: రాజ్యసభకు తమిళ నటుడు,ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్,.. సీఎం స్టాలిన్ నుండి స్పష్టమైన హామీ, క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పీకే శేఖర్ బాబు!

Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Waqf Bill Approved: వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Share Now